నిమ్మకూరులో ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక

13-12-2018 Thu 09:35 | Entertainment
  • ఈ నెల 16వ తేదీన ట్రైలర్ విడుదల 
  • 21వ తేదీన ఆడియో వేడుక 
  • జనవరి 9వ తేదీన భారీ విడుదల       
ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు వస్తోన్న పోస్టర్స్ .. సాంగ్స్ భారీగా అంచనాలు పెంచేస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో ఈ నెల 21వ తేదీన ఆడియో వేడుకను నిర్వహించనున్నారు.

ఈ విషయమై స్పష్టమైన ప్రకటన చేస్తూ స్పెషల్ గా ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రానా .. సుమంత్ .. విద్యాబాలన్ .. రకుల్ .. నిత్యామీనన్ .. హన్సిక తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలు .. మరెన్నో విశేషాల సమాహారంగా ఈ సినిమా వస్తుండటంతో, అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.       
balakrishnarakulnithyahansika

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more